¡Sorpréndeme!

BCCI కీలక నిర్ణయం.. Team India ఆటగాళ్లకు పండగే..!! || Oneindia Telugu

2021-11-11 492 Dailymotion

The new coach Rahul Dravid will be part of this process along with BCCI secretary Jay Shah. Dravid had referred to player fatigue as an issue to be addressed when he appeared before the Cricket Advisory Committee earlier this month.
#RahulDravid
#TeamIndia
#Cricket
#ViratKohli
#BCCI
#SouravGanguly
#INDVsNZ
#RohitSharma
#KLRahul
#JaspritBumrah
#RavindraJadeja
#T20WorldCup

టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా భారత్ సెమీస్‌కు చేరుకోలేకపోయింది. ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్‌లో ఉండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యానికి ముఖ్య కారణమనే విమర్శలు బలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందట.